బీహార్ ఎన్నికల్లో ఈసారి బీజేపీ ఓటర్లు తీవ్ర గందరగోళంలో ఉన్నారు. ఈ గందరగోళానికి ప్రధాన కారణం చిరాగ్ పాశ్వాన్. ఎన్టీయే కూటమి నుంచి తప్పుకుని సొంతంగా పోటీ చేస్తున్నప్పటికీ... తాము ఇప్పటికీ బీజేపీ మిత్రపక్షమే అన్నట్లుగా వ్యవహరిస్తోంది లోక్ జనశక్తి పార్టీ. పైగా బీజేపీతో కలిసి పోటీ చేస్తున్న జేడీయూని ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తోంది. దీంతో ముఖ్యమంత్రి,జేడీయూ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mppOEt
Sunday, October 25, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment