విశాఖ గీతం యూనివర్సిటీ కూల్చివేతలు రాజకీయ కక్ష సాధింపులో భాగమేనని టీడీపీ ఆరోపిస్తున్న నేపథ్యంలో మంత్రి బొత్స సత్య నారాయణ... ఆ ఆరోపణలను తోసిపుచ్చారు. తమకు ఎవరి మీదా కక్ష సాధించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఆక్రమించుకున్న భూములను గీతం యూనివర్సిటీ తిరిగి ప్రభుత్వాన్ని అప్పగిస్తే బాగుండేదని అన్నారు. చంద్రబాబు బంధువులు అయినంత మాత్రానా ఆక్రమణలకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Hr8Gzo
Sunday, October 25, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment