Sunday, October 25, 2020

ఆ స్టేట్‌లో గెలిస్తే..గెలిచినట్టే: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అదో సెంటిమెంట్: ట్రంప్ ఫోకస్

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల గడువు సమీపిస్తోంది. పట్టుమని పదిరోజుల సమయం కూడా లేదు. వచ్చేనెల 3వ తేదీన అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఎక్కువ సమయం లేకపోవడంతో ఎన్నికల ప్రచార సెమినార్లు, ర్యాలీల వేడి పతాక స్థాయికి చేరుకుంది. వరుసగా రెండోసారి అధ్యక్షుడిగా అమెరికా పగ్గాలను అందుకోవాలనే లక్ష్యంతో డొనాల్డ్ ట్రంప్.. ఈ సారి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3os9sMX

0 comments:

Post a Comment