న్యూఢిల్లీ: కరోనావైరస్ ముప్పు ఇంకా దేశంలో తొలగిపోలేదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. దేశ వ్యాప్తంగా కరోనా కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తున్నప్పటికీ.. మహారాష్ట్రలో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ వచ్చే వరకు కూడా ప్రజలు అజాగ్రత్తగా ఉండవద్దని సూచించారు. ఈ సమయంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, కరోనా దరిచేరకుండా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/372amd2
Tuesday, October 13, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment