ఐపీఎల్లో నేడు (బుధవారం) ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్తాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగబోతోంది. రెండు జట్లలో డీసీ హాట్ ఫేవరేట్‌గా నిలుస్తోంది. కానీ చివరి క్షణంలో ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. ఫలితాలు తారుమారు అవుతున్నాయి. ఇవాళ రాత్రి 7.30 గంటలకు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా మ్యాచ్ జరగబోతోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nQkoUz
DC vs RR : మరో విజయంపై డీసీ కన్ను..ఉనికి చాటుకొనేందుకు ఆర్ ఆర్ యత్నం..
Related Posts:
నేనిప్పుడు ముఖ్యమంత్రిని., అందుకే మినహాయింపు కోరుతున్నా: సీబీఐ కోర్టులో జగన్హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై నాంపల్లి సీబీఐ కోర… Read More
దేశ ప్రజలు తిరస్కరించిన పథకంను అభిజీత్ ప్రశంసించడమేంటి: పీయూష్ గోయల్పూణే: భారత సంతతి వ్యక్తికి నోబెల్ బహుమానం రావడం గర్వించదగ్గ విషయమే అయినప్పటికీ, నోబెల్ పురస్కార గ్రహీత అభిజీత్ బెనర్జీ వాదనలతో తాను ఏకీభవించనని చెప్పా… Read More
టీఎస్ఆర్టీసీ సమ్మె : చర్చలకు మరో డేట్... 28 డెడ్‌లైన్.. ఎవరు దిగివస్తారు...?ఆర్టీసీ సమ్మెపై, యూనియన్లకు, మరియు ప్రభుత్వానికి హైకోర్టు మరోసారి అవకాశం ఇచ్చింది. మూడు రోజుల్లో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని ఆదే… Read More
ఆర్టీసీని నడపడం చేతకాదా.. నాకు అప్పగిస్తే లాభాలు చూపిస్తా : ప్రొఫెసర్ నాగేశ్వర్హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ప్రొఫెసర్ నాగేశ్వర్. ప్రజా రవాణా సంస్థ ఆర్టీసీని నడపడం చేతగాకుంటే నాకు అప్పగించండి లాభాలు… Read More
సంతకెళ్తుండగా ప్రమాదం.. నదిలో పడవ బోల్తా, బోటులో 80 మంది, వాహనాలు కూడా...కూరగాయాలు, ఇంటికి అవసరమైన వస్తువులు కొనుక్కుందామని సంతకెళితే ప్రమాదం కబళించింది. తమకు తెలిసిన వారితో సరుకులు కొందామని వెళ్లి నది మధ్యలో పడవ బోల్తాపడటం… Read More
0 comments:
Post a Comment