Sunday, October 4, 2020

దివంగత ఐఎఎస్ అధికారి భార్య పొలిటికల్ ఎంట్రీ: ఉప ఎన్నికల్లో పోటీకి సై: గెలుపుపై ధీమా

బెంగళూరు: కర్ణాటకలో సంచలనం రేపిన ఐఎఎస్ అధికారి ఆత్మహత్య ఉదంతం మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఆ ఐఎఎస్ అధికారి భార్య రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆమె అభ్యర్థిత్వం దాదాపు ఖరారైనట్టేననే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. టికెట్ ఇస్తామనే హామీ లభించడం వల్లే కాంగ్రెస్ పార్టీ తీర్థాన్ని పుచ్చుకున్నారని చెబుతున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36vPpqA

0 comments:

Post a Comment