Sunday, October 4, 2020

సబ్బం హరి ఇంటికెళ్లి నాలుక కోస్తాం - వైసీపీ ఎమ్మెల్యే స్ట్రాంగ్ వార్నింగ్ - పొలిటికల్ బ్రోకర్ అంటూ..

విశాఖపట్నంలో టీడీపీనేత, మాజీ ఎంపీ సబ్బంహరి ఇంటి ప్రహరీ, మరుగుదొడ్డిని జీవీఎంసీ అధికారులు కూల్చేసిన ఘటనపై రాజకీయ దుమారం కొనసాగుతున్నది. తనతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో చూపిస్తానంటూ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన సబ్బం హరి.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను మీడియా ముందే వాడు వీడు అనడం వివాదాస్పదంగా మారింది. సబ్బం వ్యాఖ్యలను సీరియస్ గా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ivbmIo

Related Posts:

0 comments:

Post a Comment