Monday, October 26, 2020

మందుబాబులకు ఏపీ ప్రభుత్వం షాక్‌- ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకోవాలంటే...

ఏపీలో వైసీపీ ప్రభుత్వం తమ ఎన్నికల హామీ మేరకు మద్యపాన నిషేధాన్ని దశల వారీగా అమలు చేస్తోంది. ఇప్పటికే ప్రైవేటు చేతుల్లో ఉన్న మద్యం దుకాణాల స్వాధీనంతో పాటు వాటి తగ్గింపు ప్రక్రియను చేపడుతున్న సర్కారు.. ఇతర రాష్ట్రాల నుంచి మద్యం అక్రమ రవాణాను కూడా నియంత్రించేందుకు పలు చర్యలు తీసుకుంటోంది. ఉద్యోగం పేరుతో వ్యభిచార

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31KnQqi

Related Posts:

0 comments:

Post a Comment