Monday, October 26, 2020

ముగిసిన మొదటి దశ ప్రచారం-71 సీట్లకు 28న పోలింగ్-2.14కోట్ల ఓటర్లు-1066 అభ్యర్థులు-పూర్తి లెక్కలివే..

ఉత్తరాదిలో ఇప్పటిదాకా బీజేపీ సొంతగా గెలవలేని ఏకైక రాష్ట్రం బీహార్. ఈసారి కూడా సీఎం నితీశ్ కుమార్ నాయకత్వంలోనే జేడీయూతో కలిసి బీజేపీ బరిలోకి దిగింది. అయితే, ఫలితాలను బట్టి నితీశ్ ను పక్కకు నెట్టేసి, చిరాగ్ పాశ్వాన్(ఎల్జేపీ) సాయంతో కమలనాథులు బీహార్ ను హస్తగతం చేసుకునేలా ప్లాన్ వేశారని ఓ ఆరోపణ. 2015 ఎన్నికల్లో జేడీయూతో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Hy5v8K

0 comments:

Post a Comment