Monday, October 26, 2020

ఏపీలో కనిష్ట స్ధాయికి కరోనా కేసులు- 24 గంటల్లో 1901 మాత్రమే...

ఏపీలో కరోనా ప్రభావం అంతకంతకూ తగ్గుతోంది. ఇప్పటికే పలు జిల్లాల్లో కరోనా ప్రభావం తగ్గుతున్నట్లు రోజువారీ నివేదికలు స్పష్టం చేస్తుండగా.. ఇప్పుడు తాజాగా ఆ సంఖ్య మరింత తగ్గినట్లు ఇవాళ ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్ వెల్లడించింది. గత 24 గంటల్లో రాష్ట్రంలో కేవలం 1901 కొత్త కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఏపీలో గత 24

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Tqe5cb

Related Posts:

0 comments:

Post a Comment