దేశంలో మారిన పరిస్ధితుల నేపథ్యంలో అమ్మాయిల పెళ్లి వయసు ఎంత ఉండాలనే అంశంపై ప్రస్తుతం అధ్యయనం సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ పలు అంశాలను పరిగణనలోకి తీసుకుని కనీస వయస్సును నిర్ధారించబోతోంది. ప్రస్తుతం అమ్మాయిలకు 18 ఏళ్లు కనీస వివాహ వయస్సుగా ఉంది. దీన్ని పెంచడం లేదా తగ్గించేందుకు కేంద్రం అధ్యయనం చేయిస్తోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31g3pkJ
Friday, October 16, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment