Saturday, October 3, 2020

కీలక దశకు ఏపీ మూడు రాజధానులు- ఎల్లుండి నుంచి హైకోర్టు రోజువారీ విచారణ..

ఏపీలో నత్తనడకన సాగుతున్న మూడు రాజధానుల ప్రక్రియపై త్వరలోనే ఓ క్లారిటీ రానుంది. రాజధానుల ఏర్పాటు కోసం వైసీపీ ప్రభుత్వం ఆమోదించిన బిల్లులకు వ్యతిరేకంగా హైకోర్టులో దాఖలైన పిటిషన్లపై రోజువారీ విచారణ ఎల్లుండి ప్రారంభం కానుంది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా అమరావతి రైతులు, స్ధానికులు, విపక్షాలు దాఖలు చేసిన దాదాపు వంద పిటిషన్లను హైకోర్టు ఇకపై రోజువారీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/34f6dPC

0 comments:

Post a Comment