Tuesday, October 20, 2020

వెంటనే ఆ పరిహారం అందాలి... అవి కూడా ఆరోగ్యశ్రీలో చేర్చాలి... సీఎం జగన్ కీలక ఆదేశాలు

గత కొద్దిరోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు పంటలు దెబ్బతినడంతో ప్రభుత్వం రైతులకు పరిహారం అందించే దిశగా చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా అక్టోబర్ 31 లోగా పంట నష్టం అంచనాలను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అలాగే వరదల కారణంగా చనిపోయినవారి కుటుంబాలకు వెంటనే రూ.5 లక్షల పరిహారం అందించాలని ఆదేశించారు. వరద

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2IGWA5e

0 comments:

Post a Comment