Monday, October 26, 2020

బీహార్‌ పోలింగ్‌ వేళ ఎన్డీయే కూటమిలో లుకలుకలు- బీజేపీ పోస్టర్లలో కనిపించని నితీశ్‌..

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్‌ ప్రచారం నేటితో ముగిసింది. ఎల్లుండి 71 అసెంబ్లీ సీట్లలో జరిగే ఎన్నికల కోసం ముమ్మరంగా ఎన్డీయే, మహాకూటమి నేతలు ప్రచారం నిర్వహించారు. అయితే సరిగ్గా ఎన్నికలకు ముందు రాష్ట్రంలో తమ మిత్రపక్షం జేడీయూకు బీజేపీ షాకిచ్చింది. ఇప్పటికే ఎన్డీయేలో ఆధిపత్య పోరు సాగుతుందన్న ప్రచారం నేపథ్యంలో బీజేపీ తీసుకున్న

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TwYTtH

0 comments:

Post a Comment