Monday, October 26, 2020

అమెరికా ఎన్నికల్లో భారత్, పాకిస్తాన్ ప్రజలు ఒక్కటయ్యారు.. ఎందుకు?

అది 2012 డిసెంబర్ 14. అమెరికాలోని కనెక్టికట్‌లో శాండీ హుక్ ఎలిమెంటరీ స్కూల్‌లో కాల్పుల వార్త దిగ్భ్రాంతికి గురిచేసింది. అప్పుడు ఒక పార్టీలో పాల్గొనటానికి తాను అధ్యక్ష భవనం శ్వేతసౌథంలో ఉన్నానని భారతీయ అమెరికన్ అయిన ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ శేఖర్ నరసింహన్ గుర్తుచేసుకున్నారు. కాల్పుల వార్త తెలియగానే పార్టీ వాతావరణం విషాదంగా మారిందని చెప్పారు. ఆ భయానక

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mplCo5

Related Posts:

0 comments:

Post a Comment