Monday, October 26, 2020

Fact Check: ఉద్యోగాలిస్తామంటున్న ఈ వెబ్‌సైట్‌ను చూసి మోసపోకండి: ప్రభుత్వం

సోషల్ మీడియా వేదికగా చాలా పుకార్లు హల్చల్ చేస్తున్నాయి. సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మి చాలామంది ప్రజలు మోసపోయారు. ఉద్యోగాల పేరుతో కొందరు డబ్బులు కూడా వసూలు చేశారు. ఇదంతా సోషల్ మీడియా వేదికగా జరుగుతోన్న మోసమని ప్రజలు గ్రహించలేకున్నారు. ప్రభుత్వాలు పోలీసులు ఇలాంటి తప్పుడు వెబ్‌సైట్లు, మోసపూరితమైన వ్యక్తుల నుంచి జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నప్పటికీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/35xEeeR

0 comments:

Post a Comment