Wednesday, October 7, 2020

సరస్వతి దేవి విగ్రహాం ధ్వంసం, మందు కూడా పోశారట.. నిజం కాదు: ఎస్పీ..

గుంటూరు జిల్లాలో సరస్వతి, కర్నూల్ జిల్లాలో ఆంజనేయస్వామి విగ్రహాలు ధ్వంసం చేశారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మంగళవారం ఇదీ పీక్‌కి చేరగా.. పోలీసులు స్పందించారు. అదీ ఫేక్ అని రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ స్పష్టంచేశారు. జరుగుతున్న ప్రచారాన్ని ఎవరూ విశ్వసించొద్దు అని సూచించారు. ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని భరోసానిచ్చారు. నరసరావుపేటలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33Fd6uM

Related Posts:

0 comments:

Post a Comment