Tuesday, October 6, 2020

అపెక్స్ కౌన్సిల్ భేటీలోఅదే తేలింది .. కేసీఆర్ వల్లే జగన్ కు బలం పెరిగింది .. బండి సంజయ్ ఫైర్

తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలంగాణ సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. ఇరు రాష్ట్రాల సీఎంలు నదీజలాల విషయంలో, వాటాలలో కుమ్మక్కయ్యారని అపెక్స్ కౌన్సిల్ భేటీ లో తేలిందని బీజేపీ ఎంపీ బండి సంజయ్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి 555 టీఎంసీలు రావాల్సిన కృష్ణా జలాల వాటాను 299 టీఎంసీలకు సీఎం కేసీఆర్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36AOyVD

0 comments:

Post a Comment