Thursday, October 29, 2020

బీహార్‌ ఎన్నికల సిత్రాలు- లాక్‌డౌన్‌ పొడిగింపుపై కులమతాల వారీగా ఓటర్ల చీలిక

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. తొలి దశ పోలింగ్‌ ముగిసినప్పటికీ రెండోదశ, మూడో దశ పోలింగ్‌ కోసం వివిధ పార్టీలు, కూటములు హోరాహోరీ ప్రచారం సాగిస్తున్నాయి. అయితే ఈ రెండు దశల్లో ఓటేసేందుకు సిద్ధమవుతున్న వలస కార్మికులు లాక్‌డౌన్‌ ప్రభావంపై సైతం కులమతాల వారీగా చీలిపోవడం ఆందోళన కలిగిస్తోంది. బీహార్‌లో కులమతాల ప్రభావం ఏ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TzvCi9

Related Posts:

0 comments:

Post a Comment