బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ‘మంత్రాలు, చేతబడి' ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. తనను చంపడానికి లాలూ ప్రసాద్ యాదవ్ తాంత్రిక పూజలు చేశారంటూ సీనియర్ బీజేపీ నేత, బీహార్ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ ఆరోపించడం దుమారం రేపుతున్నది. సదరు వ్యాఖ్యలు వికారం పుట్టించేలా ఉన్నాయని, అంతటి మోదీ ఇంతటా దిగజారి మాట్లాడుతారనుకోలేదని ఆర్జేడీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kw6chh
Sunday, October 25, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment