Thursday, September 3, 2020

TS EAMCET 2020: హాల్ టికెట్లు జారీ.. ఆ సర్టిఫికేట్ తప్పనిసరి,విద్యార్థులకు గైడ్‌లైన్స్ ఇవే..!

హైదరాబాదు: దేశవ్యాప్తంగా అన్‌లాక్ 4.0 ప్రారంభమైన నేపథ్యంలో ఇప్పటికే వాయిదా పడుతూ వచ్చిన పలు పరీక్షలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయి. అనేక ఆందోళనల నేపథ్యంలో జేఈఈ మెయిన్ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సక్సెస్‌ ఫుల్‌గా నిర్వహించగా తాజాగా తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి అదే ఉత్సాహంతో ఎంసెట్ పరీక్ష నిర్వహించేందుకు రంగం సిద్ధం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ELU4t5

0 comments:

Post a Comment