Saturday, September 5, 2020

ఈ నెల 7నుంచి ఏపీలో సిటీ బస్సులు- కేంద్రం వెసులుబాటుతో ఆర్టీసీ ఏర్పాట్లు..

కరోనా వైరస్‌ వ్యాప్తి మొదలయ్యాక దేశవ్యాప్తంగా రవాణా ఆగిపోవడంతో ఏపీలోనూ దాని ప్రభావం పడింది. ఆర్టీసీ దూరప్రాంతాలకు నడిపే బస్సులతో పాటు స్ధానికంగా సిటీ బస్సు సర్వీసులను కూడా రద్దు చేసింది. అన్‌లాక్‌ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత పల్లెవెలుగు బస్సులతో పాటు దూర ప్రాంత సర్వీసులు కూడా మొదలయ్యాయి. అంతర్‌ రాష్ట్ర సర్వీసుల్లో తెలంగాణ మినహా మిగిలిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ifnAG9

0 comments:

Post a Comment