క్యాష్ రిచ్ గేమ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎట్టకేలకు ప్రారంభమైంది. ఎప్పటిలా హంగూ ఆర్భాటాలు లేకుండా చాలా సింపుల్‌గా మెగా టోర్నమెంట్ ప్రారంభమైంది. కరోనావైరస్‌తో టోర్నమెంట్ వాయిదా పడినప్పటికీ అభిమానులకు మాత్రం ఈ ధనాధన్ క్రికెట్ ద్వారా మజా పంచాలని భావించి పక్కా ప్రణాళికను అమలు చేశారు నిర్వాహకులు. దుబాయ్ వేదికగా ఈ మెగా ఈవెంట్ జరుగుతోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/35UHrXB
Saturday, September 19, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment