Sunday, September 20, 2020

భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) మూత? - వైసీపీ నిర్ణయమే కీలకం - రాజ్యసభలో వ్యవసాయ బిల్లులు

వివాదాస్పద వ్యవసాయ బిల్లులపై రైతుల ఆందోళనలు తీవ్రతరం అయ్యాయి. నిరసనలకు కేంద్రంగా ఉన్న హర్యానాలో అడుగడుగునా పోలీసులు భారీగా మోహరించారు. బీజేపీకి భారీ మెజార్టీ ఉండటంతో ఇప్పటికే లోక్ సభలో ఈజీగా గట్టెక్కిన ఈ బిల్లులపై ఆదివారం రాజ్యసభలో చర్చ, ఓటింగ్ జరుగనుంది. ఎన్డీఏ పక్షాలు, ఆర్ఎస్ఎస్ శ్రేణులు సైతం వ్యతిరేకిస్తోన్న ఈ బిల్లుల్ని ఎలాగైనాసరే పాస్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33KiFqD

Related Posts:

0 comments:

Post a Comment