Saturday, September 5, 2020

jewellery: నటికి సినిమా చూపించిన శివకామి, మంచిరోజు చూసి ఛాప దిండు సర్దేసింది, గోవిందా గోవింద !

చెన్నై/మదురై: నటి ఇంట్లో కొంతకాలం నమ్మకంగా ఉంటున్న నర్సు వాళ్లను నిలువునా ముంచేసింది. వృద్దురాలు అయిన తన తల్లికి సపర్యలు చెయ్యడానికి ఆ నటి ఇంట్లో నర్సును పెట్టింది. నటి ఇంట్లో బంగారు నగలు, నగదు ఎక్కడెక్కడ ఉంటాయి అంటూ ఆ నర్సు శివకామి పసిగట్టింది. నటి ఇంట్లో లేని టైమ్ లో రాహుకాలం, దుర్ముహూర్తం, యమగండం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QZ7WCs

Related Posts:

0 comments:

Post a Comment