Saturday, September 5, 2020

Andhra Pradesh:ఈజ్‌ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీకి అగ్రస్థానం.. తెలంగాణ ర్యాంకు ఎంతంటే?

న్యూఢిల్లీ: ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోన్న ఆంధ్రప్రదేశ్‌‌కు ఈ వార్త ఊరటే అవుతుంది. కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ రాష్ట్ర వ్యాపార సంస్కరణ కార్యాచరణ ప్రణాళిక ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ 2019 విభాగంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. రెండో ర్యాంకు ఉత్తర్ ప్రదేశ్‌కు దక్కగా మరో తెలుగు రాష్ట్రం తెలంగాణ మూడో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2DvKU32

Related Posts:

0 comments:

Post a Comment