Saturday, September 12, 2020

Drug Mafia: సినీతారలే కాదు, లీడర్స్ కు లింక్, బాంబు పేల్చిన మాజీ సీఎం, సిట్టింగ్ సీంతో చర్చలు !

బెంగళూరు/ ముంబాయి: దేశంలోని కొందరు సినీ స్టార్స్ కే కాదు ‘డ్రగ్స్ మాఫియాతో కొందరు రాజకీయ నాయకులకు సంబంధాలు ఉన్నాయి' అంటూ కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. సిట్టింగ్ సీఎంతో భేటీ తరువాత మాజీ సీఎం ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యడం రాజకీయంగా కలకలం రేపింది. సినీతారలతో పాటు రాజకీయ నాయకులు ఎవరెవరికి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mg7mPk

0 comments:

Post a Comment