Friday, September 11, 2020

కేంద్ర మంత్రి సరేశ్ కు కరోనా - ఇంకో మూడు రోజుల్లో పార్లమెంట్ భేటీ అనగా..

మరో మూడు రోజుల్లో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభంకానుండగా.. కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి అంగడి సురేశ్ కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యారు. సభకు రావడానికి 72 గంటల ముందే అందరూ విధిగా కరోనా టెస్టులు చేయించుకోవాలని లోక్ సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ ఆదేశించడం తెలిసిందే. తనకు కరోనా సోకిన విషయాన్ని మంత్రి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33kSlD7

0 comments:

Post a Comment