Tuesday, September 1, 2020

మోదీపై దాడికి ఫేస్ బుక్ ఊతం - కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ సంచలనం - జూకర్‌బర్గ్‌కు ఘాటు లేఖ

ఇండియాలో ఫేస్ బుక్ కార్యకలాపాలకు సంబంధించి ఆరోపణల వెల్లువ కొనసాగుతున్నది. ప్రధాని నరేంద్ర మోదీ సహా కేంద్ర మంత్రులు, రైట్ వింగ్ ఐడియాలజిస్టులపై వ్యూహాత్మక దాడి జరుగుతున్నదని, అందుకు ఫేస్ బుక్ ఇండియా ఉద్యోగులు సైతం సహకరిస్తున్నారని సాక్ష్యాత్తూ కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆరోపించారు. ముఖ్యమంత్రి సంతకం ఫోర్జరీ - రిలీఫ్ ఫండ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/34SyFc1

0 comments:

Post a Comment