ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకి ప్రమాదం తప్పింది. విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తుండగా ఆయన కాన్వాయ్ వాహనాలు ఢీ కొన్నాయి. ఓ ఆవు కాన్వాయ్‌కి అడ్డం వచ్చింది. దీంతో ఎస్కార్ట్ వాహనం డ్రైవర్ సడన్ బ్రేక్ వేశారు. కాన్వాయ్ లోని జామర్ వాహనాన్ని ఎన్ఎస్జీ-2 వాహనం ఢీ కొంది. ప్రమాదం తర్వాత వాహనం స్టార్ట్ కాలేదు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3h0iGev
Saturday, September 5, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment