Friday, September 25, 2020

మద్యనిషేధ ఏపీలో త్వరలో లిక్కర్‌ మాల్స్‌- ఈ ఏడాది షాపుల తగ్గింపుకూ మంగళం...

ఏపీలో మద్య నిషేధం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పుకుంటున్న వైసీపీ సర్కారు తాజాగా ప్రకటించిన మద్య విధానం దానికి పూర్తి భిన్నంగా ఉంది. విపక్షాలు విమర్శిస్తున్నా పట్టించుకోకుండా కరోనాలోనే మద్యం షాపుల్ని తెరిచిన ప్రభుత్వం ఏడాది లోపే 13 శాతం షాపుల్ని మూసేసింది. కానీ ఇప్పుడు మద్యం విధానంలో మరికొన్ని షాపుల తగ్గింపు కోసం ప్రకటన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ExEZei

Related Posts:

0 comments:

Post a Comment