Tuesday, September 1, 2020

సోషల్ మీడియాలో మోదీ నిప్పురాజేశాం - అంకిదాస్ సంచలన కామెంట్స్ - ఫేస్ బుక్- బీజేపీ ఉదంతంలో ట్విస్ట్

ఫేస్ బుక్ - బీజేపీ ఉదంతానికి సంబంధించి మరికొన్ని సంచలన అంశాలు వెలుగులోకి వచ్చాయి. బీజేపీ ఎదుగుదలలో, నరేంద్ర మోదీ ప్రధాని కావడంలో సోషల్ మీడియా దిగ్గజ సంస్థ పాత్రను మరింతగా నిర్ధారిస్తూ ప్రఖ్యాత ‘వాల్ స్ట్రీట్ జనరల్(డబ్ల్యూఎస్‌జే)' తాజాగా సరికొత్త విషయాలను బయటపెట్టింది. ఇండియాలో ఫేస్ బుక్ పబ్లిక్ పాలసీ హెడ్ అంకిదాస్.. మోదీని ఉద్దేశించి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lATejb

0 comments:

Post a Comment