‘‘కేసీఆర్.. నువ్వు ముఖ్యమంత్రివా? లేక భూముల బ్రోకర్ వా? పేదలను కొల్లగొట్టడమే విధానమా? నీ లాంటోళ్లను చాలా మందిని చూశాం.. నువ్వెంత ఆఫ్ట్రాల్.. ప్రజా కోర్టులో శిక్ష తప్పదు..''అంటూ సీఎంను ఉద్దేశించి సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మల్లు నిప్పులు చెరిగారు. సహజంగా దూకుడు వ్యాఖ్యలకు దూరంగా ఉండే భట్టి.. సీఎంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడటం చర్చనీయాంశమైంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZUvk9e
Sunday, September 20, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment