Wednesday, September 2, 2020

సింగరేణి బొగ్గు గనిలో పేలుడు: ఐదుగురికి గాయాలు, ముగ్గురి పరిస్థితి విషమం

మంచిర్యాల: జిల్లాలోని శ్రీరాంపూర్ ఏరియాలోని సింగరేణి ఆర్కే 5బీ గనిలో ప్రమాదం చోటు చేసుకుంది. గనిలో బొగ్గును వెలికితీసేందుకు పలుచోట్ల పేలుడు పదార్థాలు పెట్టారు. కేబుల్‌వర్ కనెక్షన్ ఇచ్చే క్రమంలో బ్లాస్టింగ్ మిస్ ఫైర్ అయ్యింది. దీంతో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు సింగరేణి కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని రత్నం, లింగయ్య, రాజం,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QMmjdx

Related Posts:

0 comments:

Post a Comment