Thursday, September 3, 2020

ఏపీలో మందుబాబులకు మరో షాక్‌- ప్రీమియం బ్రాండ్లపై పెంపు- చీప్‌ లిక్కర్‌పై తగ్గింపు..

ఏపీలో మద్యం ధరల్లో ప్రభుత్వం మరోసారి మార్పులు చేసింది. మద్యం వినియోగం తగ్గించడంతో పాటు మద్యం దొరక్క జరుగుతున్న మరణాలను అరికట్టే లక్ష్యంతో ప్రభుత్వం ధరల్లో కీలక మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పేదలు తాగే తక్కువ బ్రాండ్లు, తక్కువ పరిమాణం మద్యం ధరలను తగ్గించిన ప్రభుత్వం, ప్రీమియం బ్రాండ్లను, ఎక్కువ పరిమాణం ఉన్న బాటిళ్లపై మాత్రం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Z2y0Bl

0 comments:

Post a Comment