Thursday, September 17, 2020

తెలంగాణలో కరోనా: మళ్లీ రెండువేలకు పైగా: డిశ్చార్జీల్లో తగ్గుదల: కారణం?

హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల్లో పెరుగుదల కొనసాగుతోంది. రెండువేలకు పైగా కొత్త కేసులు నమోదు అయ్యాయి. రోజువారీ కరోనా కేసులు మళ్లీ పెరుగుదల బాటు పట్టాయి. దీనికి అనుగుణంగా కరోనా మరణాలు నమోదవుతోన్నాయి. రోజువారీ డిశ్చార్జీల్లో తగ్గుదల కనిపించింది. ఈ మధ్యకాలంలో తక్కువ సంఖ్యలో డిశ్చార్జీలు నమోదు కావడం ఇదే తొలిసారి. గ్రేటర్ హైదరాబాద్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FDTU7m

Related Posts:

0 comments:

Post a Comment