అమరావతి రాజధాని నిర్మాణం సమయంలో అప్పటి టీడీపీ సర్కారు అధికారులు, న్యాయమూర్తులతో పాటు పలు ప్రైవేటు సంస్ధలకు సైతం రాజధానిలో భూములు కేటాయించింది. రాజధానిలో అందరినీ భాగస్వాములను చేయాలన్న ఆలోచనతో అప్పటి టీడీపీ సర్కారు చేసిన కేటాయింపులు ఇప్పుడు ఏపీ సర్కారు వర్సెస్ హైకోర్టుగా సాగుతున్న పోరు నేపథ్యంలో మరోసారి తెరపైకి వచ్చింది. రాజధానిలో న్యాయమూర్తులకు అప్పటి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/35Mzofy
Thursday, September 17, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment