Thursday, September 17, 2020

రాజ్యసభలో సాయిరెడ్డి వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా చర్చ- టీడీపీ ఫిర్యాదుతో రికార్డుల్లో తొలగింపు..

ఏపీలో న్యాయవ్యవస్ధ నుంచి ప్రభుత్వానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ నిన్న రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. నేరుగా కోర్టులను టార్గెట్‌ చేసేలా సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. పార్లమెంటులో పార్టీలకతీతంగా ఎంపీలు దీనిపై చర్చించుకోవడం కనిపించింది. ఏపీలో ఏం జరుగుతుందో అన్న చర్చ కూడా వారి మధ్య సాగింది. చివరికి టీడీపీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2EaWJMo

Related Posts:

0 comments:

Post a Comment