Tuesday, September 1, 2020

మావోయిస్టు గణపతి లొంగుబాటుకు పోలీసుల సహకారం - కేసీఆర్ దగ్గరి వ్యక్తుల ద్వారా మంతనాలు?

మావోయిస్ట్ అగ్రనేత ముప్పాళ లక్ష్మణ రావు అలియాస్ గణపతి లొంగిపోనున్నట్లు వస్తున్న వార్తలపై తెలంగాణ పోలీసు శాఖ స్పందించినట్లుగా ప్రముఖ వార్తా సంస్థలు పేర్కొన్నాయి. గణపతి లొంగుబాటుపై తెలుగు సహా జాతీయ మీడియాలో సైతం సోమవారం నుంచి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుండటం తెలిసిందే. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు స్వస్తిపలికి లొంగిపోతామని ఎవరు ముందుకు వచ్చినా, అందుకు శాఖా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/34PL80h

0 comments:

Post a Comment