న్యూఢిల్లీ/హైదరాబాద్: కరోనా వైరస్ లక్షణాలు కనిపించని రోగుల్లో వైరస్ లోడ్ ఏవిధంగా ఉంటుందనే విషయంపై హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్(సీడీఎఫ్‌డీ) శాస్త్రవేత్తలు పరిశోధనలు నిర్వహించారు. 200 మంది వైరస్ సోకినవారిలో జరిపిన ఈ పరిశోధనలో సంచలన విషయాలు వెలుగుచూసినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QMupml
Tuesday, September 1, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment