డ్రగ్స్ వ్యవహారంలో పడి సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసు విచారణ మరుగున పడిపోయిందనే వార్తలు వచ్చిన నేపథ్యంలో ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యులు సుశాంత్ సింగ్ మృతికి సంబంధించిన కీలక విషయాలను వెల్లడించారు. సుశాంత్ సింగ్ పై ఎలాంటి విషప్రయోగం జరగలేదని సీబీఐకి ఇచ్చిన రిపోర్టులో ఉన్నట్లు సమాచారం. సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసులో అతనికి విషం ఇచ్చి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Sht0ol
Tuesday, September 29, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment