Thursday, September 17, 2020

సరికొత్త శోభతో తిరుమల: శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం: రోజూ ఎంతమంది భక్తులు దర్శిస్తారంటే?

తిరుపతి: కలియుగ వైకుంఠంలా అలరారుతోన్న తిరుమల.. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. తిరుమల తిరుపతి శ్రీవేంకటేశ్వర స్వామి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈ సాయంత్రం అంకురార్పణతో ఆరంభం కానున్నాయి. శనివారం నుంచి 27వ తేదీ వరకు ఈ వేడుకలను నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కరోనా వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZICygv

Related Posts:

0 comments:

Post a Comment