శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో సీఆర్‌పీఎఫ్ జవాన్లపై దాడికి తెగబడిన సంఘటనలో పాక్ మీడియా విషం చిమ్మింది. భారత ఆక్రమిత కశ్మీర్‌లో భారత్ ఆగడాలు హద్దుమీరుతుండటంతో పాక్ సమరయోధుడు భారత బలగాలను మట్టుబెట్టి తన ప్రాణాలను కూడా త్యాగం చేశాడని పనికిమాలిన రాతలు రాసుకొచ్చింది పాక్ దినపత్రిక దినేషన్.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GqSwnz
Saturday, February 16, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment