Wednesday, September 30, 2020

పరువే ముఖ్యం.. తలదించుకోవాల్సి వచ్చింది... అందుకే హేమంత్ హత్య : విచారణలో అవంతి తండ్రి

హేమంత్ హత్య కేసులో అవంతి తండ్రి లక్ష్మారెడ్డి పోలీసుల విచారణలో కీలక విషయాలు బయటపెట్టాడు. హేమంత్‌తో ప్రేమ వ్యవహారం గురించి తెలిశాక అవంతిని ఇంట్లోనే కట్టడి చేశామని లక్ష్మారెడ్డి పోలీసులతో చెప్పాడు. అయినప్పటికీ అవంతి ఇంటి నుంచి పారిపోయి హేమంత్‌ను ప్రేమ వివాహం చేసుకుందన్నాడు. అవంతి ప్రేమ వివాహం చేసుకున్నట్లు పోలీసుల నుంచి తమకు సమాచారం వచ్చినట్లు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kYpH1V

0 comments:

Post a Comment