Wednesday, September 30, 2020

అమ్మకు ఏడవద్దని చెప్పండి... త్వరలోనే ఇంటికొచ్చేస్తా... ఆస్పత్రిలో హత్రాస్ బాధితురాలి మాటలు...

ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో దళిత యువతిపై గ్యాంగ్ రేప్ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతూ బాధితురాలు ఆస్పత్రిలో కన్నుమూయగా... కుటుంబ సభ్యులకు కనీసం ఆమె ఆఖరి చూపైనా దక్కకుండా చేశారు పోలీసులు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నా బిడ్డకు చివరి వీడ్కోలు చెప్పే అవకాశమైనా లేకుండా చేశారని మృతురాలి తల్లి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3n0Mo7z

0 comments:

Post a Comment