Thursday, January 31, 2019

ముక్కులో ట్యూబ్‌తో బడ్జెట్ చదివిన గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్

పనాజీ: గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ బుధవారం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ప్యాంక్రియాటిక్ వ్యాధితో బాధపడుతున్న పారికర్ గత కొన్నాళ్లుగా సచివాలయానికి హాజరు కాలేదు. అయితే ముక్కులో ట్యూబ్‌తోనే ఇటీవల బయట అధికారులతో కలిసి కనిపించిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన బడ్జెట్ ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రవేశ పెట్టే సమయంలో తన కుర్చీలో కూర్చొని బడ్జెట్‌ను చదివారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GcBjwY

0 comments:

Post a Comment