చిత్తూరు జిల్లాలో జడ్జి రామకృష్ణ సోదరుడు రామచంద్రపై జరిగిన దాడి వ్యవహారంలో చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏపీ డీజీపీ గౌతం సవాంగ్‌కు విపక్ష నేత చంద్రబాబు రాసిన లేఖ కలకలం రేపుతుండగానే ఈ లేఖకు సవాంగ్ నుంచి జవాబు కూడా వచ్చింది. ఈ వ్యవహారంలో చంద్రబాబు వ్యవహారశైలిని తప్పుబడుతూ డీజీపీ రాసిన లేఖ ఇప్పుడు సంచలనంగా మారింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/30hTyKL
Monday, September 28, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment