Monday, September 28, 2020

నలుగురు కామాంధుల చేతిలో గ్యాంగ్‌రేప్..చిత్రవధ: 19 ఏళ్ల యువతి మృతి: ఎమ్మెల్యే సీతక్క షాక్

న్యూఢిల్లీ: దేశాన్ని ఏకం చేసిన నిర్భయ ఉదంతంలో నలుగురు దోషులకు ఉరికంబాన్ని ఎక్కించిన తరువాత కూడా.. కామాంధుల్లో ఎలాంటి మార్పూ రాలేదు. తమ దారుణ ఆకృత్యాలను యధాతథంగా కొనసాగిస్తూనే ఉన్నారు. తమ కామదాహానికి యువతలను బలి తీసుకుంటూనే ఉన్నారు. నిర్భయ ఘటనను తలపించేలా ఉత్తర ప్రదేశ్‌లోని హత్రాస్‌లో నలుగురు దుర్మార్గుల చేతిలో సామూహిక అత్యాచారానికి గురైన యువతి..

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33blVMw

0 comments:

Post a Comment