Monday, September 28, 2020

రాజకీయ నేతలకు కరోనా టెన్షన్ .. డిప్యూటీ స్పీకర్ తో పాటు ఒకేసారి 11 మంది ఎమ్మెల్యేలకు పాజిటివ్

రాజకీయ నాయకులను కరోనా మహమ్మారి పట్టిపీడిస్తోంది. ఏ రాష్ట్రంలో చూసినా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కరోనా బారిన పడుతూనే ఉన్నారు. తాజాగా అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు ఒకరోజు ముందు ఒడిశాలో డిప్యూటీ స్పీకర్ రజినీకాంత్ సింగ్ తో పాటు 11 మంది శాసనసభ్యులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లుగా తెలుస్తుంది. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు ముందు కరోనా వైరస్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cM4Bkn

0 comments:

Post a Comment