Monday, September 7, 2020

కొత్త జాతీయ పార్టీపై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు - మిగతా కీలక అంశాలపైనా వివరణ

దేశంలో అధ్యక్ష తరహా పాలన, జాతీయ పార్టీలు మాత్రమే లోక్ సభ ఎన్నికల్లో పోటీచేసేలా నిబంధనల మార్పు కోసం బీజేపీ ప్రయత్నిస్తోందని, దానికి పోటీగా బీజేపీ, కాంగ్రెసేతర శక్తులను కూడగట్టి తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం 'నయా భారత్' పేరుతో జాతీయ పార్టీని నెలకొల్పబోతున్నారనే వార్త దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ మేరకు మీడియాలో హల్ చల్ చేస్తోన్న

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2DBIWya

0 comments:

Post a Comment